E-Paper
Advertisement

Mancherial : అప్పుడు అభిమానం.. ఇప్పుడు ఆగ్రహం.. అమ్మకానికి కేసీఆర్ గుడి

Mancherial : అప్పుడు అభిమానం.. ఇప్పుడు ఆగ్రహం.. అమ్మకానికి కేసీఆర్ గుడి
Advertisement

Mancherial : ఆనాడు అభిమానం, ఈనాడు ఆగ్రహం.. అప్పట్లో గుడి కట్టి విగ్రహం, ఇప్పడు తిట్ల దండకం. అవును ఒకప్పుడు తనంటే ఎనలేని అభిమానం. అందుకే పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటిన వ్యక్తే.. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా ఆ విగ్రహాన్నే అమ్మేస్తానని బేరానికి పెట్టాడు.

మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కేసీఆర్‌ వీరాభిమాని నిప్పులు చెరుగుతున్నాడు. తెలంగాణ ఉద్యమకారుడు ఒకప్పుడు తన ఇంటి వద్ద పాలరాతితో గుడికట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు గుండ రవీందర్‌. అయితే,.. సీఎంగా కేసీఆర్‌ ప్రజలను పట్టించుకోవడం లేదని.. తనకు కష్టమొచ్చిందని ప్రగతి భవన్‌ వరకు వెళ్లినా ఎలాంటి స్పందన లేదని మండిపడుతున్నాడు. తెలంగాణ ఉద్యమం కోసం రెండెకరాలు భూమిని అమ్ముకుని నష్టపోయాయని.. కేబుల్‌ పేరుతో తనను ఇబ్బందులు పెడుతున్నా ఆ గోడు వినడానికి దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెడ్తూ అందుకు సంబంధించిన ఫ్లెక్సీని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ అంశం చర్చకు దారి తీసింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×