E-Paper
Advertisement

KCR Land Cruisers : గెలుస్తామనే ధీమా.. 22 ల్యాండ్ క్రూజర్‌‌లను కొన్న మాజీ సీఎం..

KCR Land Cruisers : గెలుస్తామనే ధీమా.. 22 ల్యాండ్ క్రూజర్‌‌లను కొన్న మాజీ సీఎం..
Advertisement
KCR latest news telugu

KCR latest news telugu(Political news in telangana) :

గెలుస్తామనే ధీమాతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. 22 ల్యాండ్ క్రూజర్‌ వెహికల్స్ కొన్నారు. ఇంతలో ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించారు. రాష్ట్రానికి తీసుకొస్తే ప్రజలు భగ్గుమంటారని గ్రహించి పొరుగు రాష్ట్రంలో ఆ వెహికల్స్‌ని దాచిపెట్టారు. విజయవాడలోని మిల్లర్ త్రివేణి సంస్ధలో దాచిపెట్టినట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఫాంహౌస్‌కి వెళ్లిపోయినా 22 ల్యాండ్ క్రూజర్లు కొన్న విషయం మాత్రం బయటకురాలేదు. కానీ ఓ అధికారి సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పడంతో ఆ వెహికల్స్ విషయంలో బీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడింది.

Advertisement

ఒక్కో వాహనానికి మూడు కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చితెే ఇంకా ఖర్చు పెరిగేదని సదరు అధికారి తెలిపారు. 22 ల్యాండ్ క్రూజర్‌ వెహికల్స్ ప్రజా ధనంతో కొన్న వాహనాలేనని ఆయన స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×