E-Paper
Advertisement

KCR : సీఎం కేసీఆర్‌‌కు గాయం.. మోడీ ట్వీట్..

KCR : సీఎం కేసీఆర్‌‌కు గాయం.. మోడీ ట్వీట్..
Advertisement
KCR Latest news

KCR Latest news(TS today news):

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స కల్పించేందుకు హైదరాబాద్‌ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్‌ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురయ్యారు.

బాత్రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో ఆయనకు గాయాలు అయ్యాయి. బాత్రూమ్‌లో జారి పడిపోవడం వల్ల ఆయన ఎడమ కాలి తుంటి ఎముకకు ఫ్రాక్చర్‌ అయింది. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స నిర్వమించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

కేసీఆర్ ప్రమాదానికి గురికావడంపై మోడీ ట్వీట్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఆయన ప్రమాదానికి గురికావడం చాలా బాధకరమని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

.

Advertisement

.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×