E-Paper
Advertisement

KCR Discharge: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..

KCR Discharge: యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..
Advertisement

KCR Discharge updates(Today news in telangana):

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లోని బాత్రూమ్‌లో కాలు జారి పడటంతో.. కేసీఆర్‌ను కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు.

కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక విరిగిపోయిందని తెలిపారు. వెంటనే డాక్టర్లు ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసి.. మరో ఎముకను అమర్చారు. కేసీఆర్‌ త్వరగా కోలుకుంటుండటంతో.. ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రి నుంచి నందినగర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంకా 6 వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు. అలాగే ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలని సూచించారు.

Advertisement

.

.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×