E-Paper
Advertisement

ED Revealed Key Facts: కేసీఆర్‌కు వాళ్లను కవిత ముందే పరిచయం చేసింది: ఈడీ!

ED Revealed Key Facts: కేసీఆర్‌కు వాళ్లను కవిత ముందే పరిచయం చేసింది: ఈడీ!
Advertisement

ED Revealed KCR Know the about Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం విధానం కేసు విషమై ఈడీ తాజాగా పలు విషయాలను బయటపెట్టింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్న సందర్భంగా ఈడీ సంచలన విషయాలను కోర్టుకు దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కామ్ గురించి ముందుగానే కవిత, కేసీఆర్ కు చెప్పిందని ఈడీ పేర్కొన్నది. ఆ సమయంలో ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన బృందంలోని సభ్యులైనటువంటి అభిషేక్, బుచ్చిబాబు, అరుణ్ పిళ్లైను కవిత.. కేసీఆర్ కు పరిచయం చేసిందని ఈడీ తెలిపింది. అనంతరం వారి నుంచి కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారని, కేసీఆర్ కు సమీర్ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేశారని ఈడీ వెల్లడించింది.

Also Read: సోనియాతో ముగిసిన సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం

Advertisement

‘అయితే, కేసీఆర్ తో భేటీ అయిన వివరాలకు సంబంధించి గోపీ కుమరన్ వాంగ్మూలంలో రికార్డు చేశారు. కవిత రెండేళ్లలో సుమారు 11 సెల్ ఫోన్లు వాడారు. అందులో నాలుగు ఫోన్లలో ఉన్న ఆధారాలను ధ్వంసం చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు’ అని ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×