E-Paper
Advertisement

Kavita ED latest news : రాజకీయ కక్షతోనే నోటీసులా? కవిత విచారణకు వెళ్లేనా?

Kavita ED latest news : రాజకీయ కక్షతోనే నోటీసులా? కవిత విచారణకు వెళ్లేనా?
Advertisement
Kavita ED latest news

MLC Kavitha latest news(Political news today telangana) :

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మళ్లీ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. తనకు మోదీ నోటీసు వచ్చిందని సెటైర్ వేశారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఈ నోటీసు వచ్చిందని ఆరోపించారు. ఆ నోటీసును పార్టీ లీగల్‌ టీమ్‌కు పంపామన్నారు. లీగల్‌ టీమ్‌ సలహా ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.

ఢిల్లీ మద్యం కేసు విచారణ ఏడాది నుంచి కొనసాగుతూనే ఉందన్నారు కవిత. టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మరో ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తున్నారని విమర్శించారు. నోటీసును సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదన్నారు. గతంలో 2జీ కేసు విచారణ చాలా కాలం సాగిన విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని కోరింది. ఈ కేసులో దినేశ్‌ అరోరా, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవ నిందితులుగా ఉన్నారు. వారు ఇప్పటికే అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో మార్చి 16, 20, 21 తేదీల్లో ఢిల్లీలో కవిత విచారించింది ఈడీ. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మరి ఆమె విచారణకు హాజరవుతారా?

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×