E-Paper
Advertisement

Karimnagar Loan App Death : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి..

Karimnagar Loan App Death : లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి..
Advertisement

Karimnagar Loan App Death : పోలీస్ డిపార్ట్ మెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. లోన్ యాప్ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కరీంనగర్ లో లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. కరీంనగర్ లోని సాయినగర్ కు చెందిన శ్రీరాముల శ్రవణ్.. లోన్ యాప్ ద్వారా 3 లక్షలు అప్పు తీసుకున్నాడు.

ఈ క్రమంలో లోన్ చెల్లించాలని యాప్ నిర్వాహకులు శ్రవణ్ ని వేధించసాగారు. దీంతో మనస్తాపం చెందిన శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. శ్రవణ్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×