E-Paper
Advertisement

మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!

మాటల్లోనే మైనార్టీ బడ్జెట్.. చేతల్లో శూన్యం.. ప్రభుత్వంపై కవిత ఫైర్!
Advertisement

Kalvakuntla Kavitha: ముస్లింలకు కాగితాలపై కేటాయింపులు చేస్తున్నారే తప్ప బడ్జెట్ రిలీజ్ చేయడం లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మొహర్రం సంతాప దినాల్లో భాగంగా హైదరాబాద్ లో సోమవారం బీబీకా ఆలంను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మొహర్రం ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అషుర్ ఖానాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు.

Also Read: నా రాజాను వదిలేయండి.. పోలీసు స్టేషన్ ఎదుట.. దివ్వెల మాధురి రచ్చ రచ్చ!

Advertisement

మొహర్రం అంటేనే హజ్రత్ ఇమామ్ హుస్సేన్ కర్బాలా మైదానంలో చేసిన త్యాగం గుర్తుకు వస్తుందని కవిత అన్నారు. మానవీయత, సత్యం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. నిజాం కాలం నుంచి ఏ పండుగ అయినా కలిసి మెలిసి చేసుకునే సంస్కృతి ఇక్కడ ఉందన్నారు. బీబీకా ఆలం ఊరేగింపులో ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా ఉండేదన్నారు. మైనార్టీలకు బడ్జెట్ పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కవిత మరోమారు డిమాండ్ చేశారు.

Also Read: ‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×