E-Paper
Advertisement

Jagityala Collectorate: డైమండ్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ: కేసీఆర్

Jagityala Collectorate: డైమండ్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ: కేసీఆర్
Advertisement

Jagityala Collectorate : జగిత్యాల నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి సాధించిన లక్ష్యాల గురించి మరోసారి వివరించారు. కొత్త కలెక్టరేట్ నిర్మించి తన చేతుల మీదుగా ప్రారంభించపజేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో జగిత్యాల కలెక్టరేట్ 14వ కలెక్టరేట్ అన్నారు. మిగతా కలెక్టరేట్‌లు కూడా త్వరలో ప్రారంభమవుతాయన్నారు.

దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ ఎంతో సాధించిందన్నారు. తెలంగాణలో భగీరథ పైప్‌లైన్లు 2 లక్షల కిలోమీటర్ల మేర ఉన్నట్లు చెప్పారు. చైనా, బ్రేజిల్ తరువాత అత్యధికంగా అడవుల్ని పెంచినట్లు చెప్పారు. ఇలాగే కొనసాగితే..తెలంగాణ ఖచ్చితంగా డైమండ్ ఆఫ్ ఇండియాగా మారుతుందన్నారు.

Advertisement

తెలంగాణ ఇప్పటికే అనేక రంగాల్లో దేశంలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. ఇక గురుకుల విద్య విషయానికి వస్తే..తెలంగాణకు సాటి, పోటీ ఎవరూ లేరన్నారు. గ్రామాల్లోని ధాన్యాన్ని కొనే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించామన్నారు. ఇదంగా సమిష్టి కృషితోనే సాధ్యమైందన్నారు సీఎం కేసీఆర్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×