// // Jaggareddy: నవంబర్‌లో నా రాజకీయ కోరిక వెల్లడిస్తా: జగ్గారెడ్డ -->
E-Paper
Advertisement

నవంబర్‌లో నా రాజకీయ కోరిక వెల్లడిస్తా అంటూ.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!

నవంబర్‌లో నా రాజకీయ కోరిక వెల్లడిస్తా అంటూ.. జగ్గారెడ్డి సంచలన కామెంట్స్!
Advertisement

Jaggareddy: మీడియా సమావేశంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ కోరికను నవంబరులో వెల్లడిస్తానని అన్నారు. తన రాజకీయ కోరిక, కార్యాచరణను నవంబరులో కార్యకర్తల ముందే వెల్లడిస్తానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు రావడం వల్లే పీఏసీ సమావేశాలకు దూరంగా ఉంటున్నానని ఆయన వెల్లడించారు.

రెండు విధాలుగా..

రాజకీయంలో నేను రెండు విదాలుగా చూస్తా అని అన్నారు. ఒకటి ప్రజలతో పాటు రాజకీయ విషయాల్లో నేను క్లారిటీటీగా ఉంటా అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో నాకు సంభందం లేదు కానీ నా కంటూ ఓక కోత్త ఎజెండా ఉందని చెప్పుకొచ్చారు. నవంబర్ లో నేను చెప్పే విషయం చాలా ముఖ్యమైందని అన్నారు. నాకు చాలా క్లారిటీ ఉందని సీఎం రేవంత్ రెడ్డి మరో ఐదేళ్లు అంటున్నారని మరోపక్క ఉత్తం కుమార్ రెడ్డికూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

Also Read: శ్రీనివాస మంగాపురం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ప్లాన్ ఏంటి..

ప్రస్ధుతం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసేలా ఉన్నాయి. ఆయన ఎం ఆలోచిస్తున్నారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారా లేదంటే సొంత ఎజెండా ఇంకేదైనా ప్లాన్ చేస్తారో చూడాలి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ సమావేశాలకు సైతం ఆయన దూరంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement

Also Read: వాట్సప్ యూజర్లకు ఊహించని సర్‌ప్రైజ్.. ఈ ఒక్క అప్‌డేట్‌తో సీన్ మొత్తం మారిపోయింది!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×