E-Paper
Advertisement

Jagadeesh Reddy : ఐటీ రైడ్స్ కలకలం.. మంత్రి జగదీష్ రెడ్డినే టార్గెట్?

Jagadeesh Reddy : ఐటీ రైడ్స్ కలకలం.. మంత్రి జగదీష్ రెడ్డినే టార్గెట్?
Advertisement

Jagadeesh Reddy : మునుగోడు ఎన్నిక వేళ ఐటీ రైడ్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. నల్గొండలోని ఆయన నివాసంలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు లభించినట్టు సమాచారం.

మునుగోడు బై పోల్ కు మూడు రోజుల ముందు జరిగిన ఈ ఐటీ రైడ్స్ అధికార పార్టీని షేక్ చేస్తోంది. మునుగోడు గెలుపు బాధ్యతలు మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోగా.. ఇప్పుడు ఆయన పీఏ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేయడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.

Advertisement

ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో డబ్బు ప్రవాహం విచ్చలవిడిగా కొనసాగుతోంది. కారు పార్టీ పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభపెడుతోందనే ఆరోపణ ఉంది. ఇలాంటి సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం.. పెద్ద మొత్తంలో డబ్బు పట్టుపడినట్టు తెలుస్తుండటం బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా మారింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×