E-Paper
Advertisement

IPS Tranfers : 20 మంది ఐపీఎస్ ల బదిలీ.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు..

IPS Tranfers : 20 మంది ఐపీఎస్ ల బదిలీ.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు..
Advertisement

IPS Tranfers : రాష్ట్రంలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. డీజీపీగా రవి గుప్తాకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. రోడ్డు భద్రతా విభాగం చైర్మన్ గా అంజనీకుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా రాజీవ్ రతన్, ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా,

సీఐడీ అదనపు డీజీపీగా శిఖా గోయెల్, రైల్వేస్ & రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీగా మహేష్ భగవత్, హోంగార్డ్స్ ఐజీపీగా స్టీఫెన్ రవీంద్ర, ఎఫ్ఏసీ డైరెక్టర్ గా కమలాసన్ రెడ్డిలు నియమితులయ్యారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×