E-Paper
Advertisement

Hyderabad: జిమ్‌కు వెళ్లే వారే టార్గెట్.. స్టెరాయిడ్స్ విక్రయిస్తూ ముగ్గురి అరెస్ట్

Hyderabad: జిమ్‌కు వెళ్లే వారే టార్గెట్.. స్టెరాయిడ్స్ విక్రయిస్తూ ముగ్గురి అరెస్ట్
Advertisement

Hyderabad: చాలా మంది బాడీ ఫిట్‌నెస్ కోసం జిమ్‌లకు వెళ్తుంటారు. పొద్దుపొద్దున్నే జిమ్‌లకు వెళ్లి వ్యాయామం చేస్తుంటారు. జిమ్ యంత్రాలతో కుస్తీ పడుతుంటారు. కండలు పెంచుకోవడానికి బాగా కష్టపడుతుంటారు. అయితే జిమ్‌లకు వెళ్లే వారిని టార్గెట్‌గా చేసుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వేగంగా కండలు పెంచుకోవచ్చిన ఆశ చూపుతూ హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లను విక్రయిస్తున్నారు.

సనత్‌నగర్‌కు చెందిన ఓంప్రకాశ్, అంబర్‌పేటకు చెందిన సరోడ్ నరేశ్, సయ్యద్ ఫారూఖ్‌లు కలిసి ఈ దందా నిర్వహిస్తున్నారు. సయ్యద్ ఫారూఖ్ చాంద్రాయణగుట్టలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఓంప్రకాశ్ తక్కువ ధరకు విశాఖపట్నం నుంచి హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లను తీసుకొచ్చి నరేశ్ ద్వారా సయ్యద్ ఫారూఖ్‌కు అందజేస్తున్నాడు. అతను జిమ్‌కు వచ్చే వారికి విక్రయిస్తున్నాడు. ఇలా కొద్దిరోజులుగా వీరు ఈ దందా నిర్వహిస్తూ.. చాలా మందికి స్టెరాయిడ్స్ అందజేశారు.

Advertisement

అయితే పక్కా సమాచారం ప్రకారం పోలీసులు ఫారూఖ్ పనిచేస్తున్న జిమ్‌పై దాడి చేశారు. ఓంప్రకాశ్, నరేష్, షారూఖ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 180 హార్మోన్ ఇంజక్షన్లు, 1100 టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×