E-Paper
Advertisement

TG IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి..

TG IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి..
Advertisement

IAS Transfers in Telangana State: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ ల బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 15వ తేదీనే అన్ని జిల్లాలకు కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది. 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీఓ జారీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రొనాల్డ్ రోస్ ను ట్రాన్స్ కో సీఎండీగా బదిలీ చేసింది.

అలాగే.. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, ట్రాన్స్ కో సీఎండీగా ఉన్న రిజ్విని కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ గా ఏవీ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ గా సర్ఫరాజ్ అహ్మద్ లను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Also Read: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×