E-Paper
Advertisement

IAS Officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే

IAS Officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే
Advertisement

IAS Officers Transferred: పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అదేవిధంగా మరికొంతమంది ఆఫీసర్లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానంను ప్రభుత్వం బదిలీ చేసి.. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆ బాధ్యతలను తఫ్సీర్ ఇక్బాల్ కు అదనంగా అప్పగిస్తూ ఉత్వర్వుల్లో పేర్కొన్నది.

Also Read:మీరు హుస్సేన్ సాగర్‌కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్‌న్యూస్ మీ కోసమే..

Advertisement

షేక్ యాస్మిన్ బాషా – మైనార్టీ సంక్షేమ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు
కె. సరేంద్ర మోహన్ – గనుల శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు
టి. వినయ్ కృష్ణారెడ్డి – భూసేకరణ, పునరావాస కమిషనర్ గా అదనపు బాధ్యతలు
నిర్మల కాంతి వెస్లీ – మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు
జి. మల్సూర్ – రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు
మహ్మద్ అసదుల్లా – వక్ఫ్ బోర్డు సీఈఓగా నియామకం
పి. శ్రీజ – ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×