E-Paper
Advertisement

Hyderabad: టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో టీచర్ జంప్.. ఆ తర్వాత?

Hyderabad: టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో టీచర్ జంప్.. ఆ తర్వాత?
Advertisement

Hyderabad: ప్రేమకు వయస్సుతో సంబంధం ఉండదు. ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలానే పదో తరగతి విద్యార్థితో ఓ టీచర్ ప్రేమలో పడింది. అతడిని తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చందానగర్‌లో చోటుచేసుకుంది.

ఓ ప్రైవేట్ స్కూళ్లో 26 ఏళ్ల యువతి టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె అదే పాఠశాలలో పదో తరగతి చదువుతన్న విద్యార్థితో ప్రేమలో పడింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో బాలుడిని తీసుకొని వెళ్లిపోయింది. ఈక్రమంలో తన మనువరాలు కనిపించడం లేదంటూ యువతి తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి తల్లిదండ్రులు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత రెండు రోజులకు ఎవరింటికి వారు రావడంతో కేసును విత్ డ్రా చేసుకున్నారు.

Advertisement

అయితే పోలీసులు విద్యార్థిని ఎక్కడికి వెళ్లావంటూ విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా టీచర్, తాను ప్రేమించుకుంటున్నామని.. ఆమెతో కలిసి వెళ్లానని చెప్పాడు. దీంతో పోలీసులు టీచర్‌ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×