E-Paper
Advertisement

Hyderabad Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు SPOT DEAD

Hyderabad Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు SPOT DEAD
Advertisement

Hyderabad Accident: ఇటీవల కాలంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. యువత మద్యానికి బానిసై  అరచేతిలో ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తమ పిల్లలు ఉన్నత చదువులు చదవి పైస్థాయికి వెళ్తారని ఆశిస్తున్న తల్లితండ్రుల ఆశలు అడియాశలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

హైదారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్డులో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మృతులను బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్‌గా గుర్తించారు. బైక్ నడుపుతున్న యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×