E-Paper
Advertisement

V C Sajjanar Orders: విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్​ఐపై సజ్జనార్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ

V C Sajjanar Orders: విధుల్లో నిర్లక్ష్యం.. ఎస్​ఐపై సజ్జనార్ సీరియస్.. కీలక ఆదేశాలు జారీ
Advertisement

V C Sajjanar Orders: విధుల్లో నిర్లక్ష్యం వహించిన సబ్​ ఇన్స్​ పెక్టర్​ ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్​ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీలోని ఐఎస్​ సదన్ పోలీస్ స్టేషన్​ లో వెంకటేశ్​ సబ్ ఇన్స్​ పెక్టర్​ గా పని చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.

కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ లో గణేశ్ ఉత్సవాలు జరిగినపుడు బందోబస్తు ఏర్పాట్ల విషయమై నిర్వహించిన సమావేశానికి కూడా వెంకటేశ్​ రాలేదు. ఇక, నెహ్రూనగర్ లో జరిగిన ఓ సంఘటనలో రౌడీషీటర్​ నిస్సార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా తీసుకోలేదని తెలుస్తోంది. దీని వెనక మతలబు జరిగిందన్న ఆరోపణలు సైతం వచ్చాయి.

Advertisement

Also Read: Real Estate Fraud: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ స్కామ్.. త్రిపుర కన్‌‌స్ట్రక్షన్స్ ఎండీ అరెస్టు

ముఖ్యమంత్రి రూట్​ బందోబస్తుతోపాటు ఎన్నికల డ్యూటీలు, లోక్ అదాలత్ సమావేశాలకు కూడా గైర్హాజరైనట్టు తెలిసింది. అటు కిందిస్థాయి సిబ్బందికి డ్యూటీలు కేటాయించే విషయంలో మతపరమైన బేధాలు చూపించినట్టుగా ఆయనపై ఎస్సైపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను సస్పెండ్ చేస్తూ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేవరకు అతనిపై సస్పెన్షన్ కొనసాగనున్నట్టు పోలీసు వర్గాలు తెలియచేశాయి.

Advertisement

Also Read: Airtel Cheapest Plans 2026: మీకు తెలియని చౌకైన రీఛార్జ్ ప్లాన్స్.. ఫ్రీ ఓటీటీ, అపరిమిత కాల్స్.. రోజూ 2GB డేటా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×