E-Paper
Advertisement

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం

Hyderabad: కుత్బుల్లాపూర్ GHMC కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఫైళ్లు దగ్ధం
Advertisement

Hyderabad: నగరంలోని కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయం మొదటి అంతస్తులోని టౌన్ ప్లానింగ్ ఆఫీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన పలు ముఖ్యమైన ఫైళ్లు మంటల్లో దగ్ధమవుతున్నట్లు సమాచారం. మంటల కారణంగా కార్యాలయం పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

Advertisement

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×