E-Paper
Advertisement

Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి నోటీసులు, విచారణకు రావాలని కోరుతూ

Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి  నోటీసులు, విచారణకు రావాలని కోరుతూ
Advertisement

Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. ఈనెల 27న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో ప్రస్తావించారు.

డిసెంబర్ నాలుగున బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. విధులను అడ్డగించడంతోపాటు బెదిరింపులకు దిగినట్టు సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు మొత్తం 20 మంది కేసు రిజిస్టర్ అయ్యింది.

Advertisement

ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని కోరుతూ డిసెంబర్ నాలుగున బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. ఈ క్రమంలో పైస్థాయి అధికారులు ఎవరూ లేకపోవడంతో సీఐని ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేద్దామని వచ్చి, ఆవేశంతో రెచ్చిపోయి అడ్డంగా బుక్కయ్యారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×