E-Paper
Advertisement

హైదరాబాద్‌లో డేంజరస్ గ్యాంగ్.. గల్లీల్లో అండర్‌గ్రౌండ్ WWE ఫైట్లు, రక్తం ఒలికేలా కొట్టుకుంటూ..!

హైదరాబాద్‌లో డేంజరస్ గ్యాంగ్.. గల్లీల్లో అండర్‌గ్రౌండ్ WWE ఫైట్లు, రక్తం ఒలికేలా కొట్టుకుంటూ..!
Advertisement

Illegal Fightclub: భాగ్యనగరంలో సరికొత్త నేర సంస్కృతి వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎలాంటి అనుమతులు లేకుండా, కొంత మంది యువకులు ప్రాణాలకు తెగించి WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) తరహాలో బ్రూటల్ ఫైట్లను ఆడుతున్నారు. ఈ నేర సంసృతిని హైదరాబాద్‌లోని గల్లీల్లో నిర్వహిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రట్టు చేశారు.

రక్తం వచ్చేలా ఫైట్లు..

సోషల్ మీడియా వేదికగా యువతను ఎక్కువగా ఆకర్షిస్తూ ఓంటి పైన యువకులకు రక్తపాతం వచ్చేలా ఓకరిని ఓకరు కొట్టుకుంటూ యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ ఆటకు సంభందించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ గల్లీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా WWE తరహా బ్రూటల్ ఫైట్లను నిర్వహిస్తున్న ముఠా బండారాన్ని పోలీసులు బయటపెట్టారు.

Advertisement

Also Read: Temple Donations: రచ్చకెక్కిన అయోధ్య రామాలయం.. వజ్రాలు, బంగారం, హుండీ డబ్బులు మాయం..!

ఎంట్రీ ఫీజులు వసూలు..

“నో రూల్స్, నో రింగ్.. ఓన్లీ ఫిస్ట్” పేరిట సోషల్ మీడియా రీల్స్ ద్వారా యువతను ఆకర్షిస్తూ, ఎంట్రీ ఫీజులు వసూలు చేసి ఈ ఫైట్లు నిర్వహిస్తున్నారు. సరూర్‌నగర్, దీనిపై మల్కాజ్‌గిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు. దీనికి ప్రధాన నిందితుడైన పూర్విక్ మునుగపాటిని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Also read: Labour Scam: గద్వాల జిల్లాలో లేబర్ కార్డుల స్కామ్.. నకిలీ సర్టిఫికెట్లతో జోరుగా దరఖాస్తులు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×