// // Hyderabad : వాహనాదారులకు అలెర్ట్.. ఆ వెబ్‌‌సైట్‌‌లో చలాన్లు కట్టొదు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Hyderabad : వాహనాదారులకు అలెర్ట్.. ఆ వెబ్‌‌సైట్‌‌లో చలాన్లు కట్టొదు..

Hyderabad:పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి వాహనాదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది. దీన్ని అవకాశంగా తీసుకొని మోసగాళ్లు సైబర్ నేరానికి తెర లేపారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఏకంగా ఫేక్ వెబ్‌సైట్‌ను క్రియెట్ చేశారు. www.echallantspolice.in పేరుతో నకీలీ వెబ్ సైట్ తో కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు.

Hyderabad : వాహనాదారులకు అలెర్ట్.. ఆ వెబ్‌‌సైట్‌‌లో చలాన్లు కట్టొదు..
Advertisement

Hyderabad:పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించింది. దీన్ని అవకాశంగా తీసుకొని మోసగాళ్లు సైబర్ నేరానికి తెర లేపారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఏకంగా ఫేక్ వెబ్‌సైట్‌ను క్రియెట్ చేశారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్ సైట్ తో కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. పోలీసులు గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు.

పోలీసు శాఖకు చెందిన www.echallan.tspolice.gov.in/publicview వెబ్ సైట్ లో మాత్రమే చెల్లించాలని సూచించారు. ఆన్ లైన్, మీసేవ సెంటర్లలో కూడా పెండింగ్ చలాన్లు క్లియర్ చేయవచ్చు అని పోలీసులు ప్రకటించారు.

Advertisement

రాయితీ ఆఫర్‌కు భారీగా స్పందన వస్తుంది. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. దీన్ని అదునుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు రెచ్చిపొతున్నారు. నకిలీ వెబ్‌సైబ్ సృష్టించి వాహనదారులను మోసం చేస్తున్నారు. ఫేక్‌వెబ్ సైట్‌లను గుర్తించిన అధికారులు వాహనదారులను అప్రమత్తం చేశారు.ఫేక్‌ వెబ్‌సైట్‌లో డబ్బులు చెల్లించి ప్రజలు మోసపొవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×