E-Paper
Advertisement

Hyderabad: లిఫ్ట్ లో ఇరుక్కు పోయిన ఎమ్మెల్యే.. తప్పిన ప్రమాదం..

Hyderabad: లిఫ్ట్ లో ఇరుక్కు పోయిన ఎమ్మెల్యే.. తప్పిన ప్రమాదం..
Advertisement

Hyderabad: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిప్ట్ లో ఇరుక్కపోయారు. సికింద్రబాద్ లో ఓ కార్యక్రమానికి వెళ్లగా.. ఓవర్ లోడ్ కారణంగా లిప్ట్ కిందకి వెళ్లిపోవడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే అందులో చిక్కుకుపోయారు. లిఫ్ట్ లో ఉన్న ఆమె ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి.. సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అందరూ ఒక్క సారిగా ఊపీల్చికున్నారు.

ఎమ్మెల్యే లాస్య నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె. సాయన్న మరణించడంతో ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. లాస్య నందిత 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. అయితే 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి వెంటనే ఉంటూ నియోజక వర్గంలో మంచి పట్టు పెంచుకున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×