E-Paper
Advertisement

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Advertisement

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వచ్చేసింది.. ఇప్పటికే మెట్రో ఫస్ట్ ఫేజ్ ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ అంగీకారం తెలిపింది. ఎల్ అడ్ టీకి సంబంధించిన మొత్తం రూ.13వేల కోట్ల అప్పులను టేక్ ఓవర్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా ఈ కీలక ఒప్పందంతో ఎల్ అండ్ టీకి రేవంత్ సర్కార్ రూ.2100 కోట్లను ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. దీంతో ఇక హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ..

Advertisement

అయితే ఇంతకు ముందు పలు మార్లు హైదరాబాద్ మెట్రోను నిర్వహించలేక పోతున్నామని ఎల్ అండ్ టీ తెలిపిని విషయం తెలిసిందే. ఇటీవల కేంద్రానికి, రాష్ట ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసింది. గత కొన్ని రోజుల నుంచి  నష్టాలను భరించలేకపోతున్నామని ఎల్ అండ్ టీ చెప్పుకొచ్చింది. అవసరమైతే మెట్రోను వదులుకోవడానికి కూడా తాము రెడీగా ఉన్నట్టు కూడా సంస్థ తెలిపింది.

ALSO READ: TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Advertisement

చివరకు.. ప్రభుత్వం చేతికి..

పదేపదే వెళ్లిపోతాం అని చెబుతుండడంతో తెలంగాణ ప్రభుత్వమే ఈ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధం అవుతోందని గత  కొన్ని రోజుల నుంచి ప్రచారం కూడా జరిగింది. ఇక ఎల్ అండ్ టీతో ఈ కీలక ఒప్పందం కుదరడంతో మెట్రో తొలి దశ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేతికి వచ్చింది.

ALSO READ: Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×