E-Paper
Advertisement

Hyderabad: మెట్రో దోపిడి షురూ.. ప్రయాణికులకు చుక్కలే..

Hyderabad: మెట్రో దోపిడి షురూ.. ప్రయాణికులకు చుక్కలే..
Advertisement

Hyderabad: హైదరాబాద్‌ జనానికి మెట్రో రైల్‌ అధికారులు షాకిచ్చారు. ఇప్పటి వరకు ఇస్తున్న ప్రయాణ రాయితీల్లో కోత విధించారు. ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. మెట్రో కార్డు, క్యూఆర్‌ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఉండేది. ఇకపై రద్దీ సమయాలలో ఈ డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తివేయనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు .. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే మెట్రో ప్రయాణాలలో రాయితీ వర్తిస్తుందని మెట్రో అధికారులు తెలిపారు.

అదేవిధంగా సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని భారీగా పెంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు 59గా ఉన్న ధరను 99కి పెంచనున్నారు. గతంలో 59లతో కార్డు తీసుకున్న వారు… సూపర్ సేవర్ 99 రూపాయలు రీఛార్జ్‌ చేసుకోవచ్చని మెట్రో అధికారులు వెల్లడించారు. కానీ కొత్తగా తీసుకునే వారు మాత్రం వంద రూపాయలు చెల్లించాల్సిందేని స్పష్టం చేశారు. అలాగే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డుల ధరను భారీగా పెంచనున్నారు. డిస్కౌంట్ల ఎత్తివేతతో హైదరాబాదీలకు మెట్రో ప్రయాణం మరింత భారం కానుంది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×