E-Paper
Advertisement

Man Attempt Suicide in Oyo: హైదరాబాద్ ఓయో హోటల్‌.. మిడ్‌నైట్ ప్రేయసితో గొడవ, ఆపై

Man Attempt Suicide in Oyo: హైదరాబాద్ ఓయో హోటల్‌.. మిడ్‌నైట్ ప్రేయసితో గొడవ, ఆపై
Advertisement

Man Attempt Suicide in Oyo: వారిద్దరు ప్రేమికులు.. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో దిగారు. అర్థరాత్రి నుంచి మొదలైన గొడవ.. తెల్లవారుజామున వరకు సాగింది.  కోపానికి లోనై చివరకు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉంది.

హైదరాబాద్‌లోని రామంతపూర్‌లోని ఓయో హోటల్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. తన లవర్‌తో గొడవ పడిక కొద్దిసేపటికి ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే బాధితుడ్ని సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నమాట.

Advertisement

ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు బేగంబజారుకి చెందిన ఓంకార్. సౌమ్య అనే యువతిని ప్రేమించాడు. వారిద్దరు కలిసి రామంతపూర్ ప్రగతినగర్‌లోని ఓయో హోటల్‌లో దిగారు. రాత్రంతా బాగానే ఉన్నా, అర్థరాత్రి నుంచి వీరి మధ్య గొడవ మొదలైంది. తెల్లవారుజామున వరకు గొడవ జరిగింది.

ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. గొడవ కారణంగా ఓంకార్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. యువతి బాత్రూమ్‌కి వెళ్లిన వెంటనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే బయటకు వచ్చిన యువతి, ప్రియుడు ఫ్యాన్‌కు ఉరేసుకోవడాన్ని చూసి భయపడింది. వెంటనే ఓయూ హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది.

Advertisement

ALSO READ: సీఎం రేవంత్ సీరియస్.. రైతులను ఇబ్బందిపెడితే ఎస్మా కింద చర్యలు

వెంటనే ఓంకార్‌ను కిందకు దించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓంకార్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.  ఇంతకీ వారిద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది? ఘటనకు దారి తీసిన కారణాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఓంకార్ విషయం తెలియగానే కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరు నోరు విప్పితేగానీ అసలు విషయం బయటపడదని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×