// //

Hyderabad Gang Rape : తోటి విద్యార్ధిని పైనే గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు కిరాతకులు. హయత్‌నగర్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై అదే స్కూల్ విద్యార్ధులు గ్యాంగ్‌రేప్ సామూహిక అత్యాచారం జరిపారు. అత్యాచారం జరుగుతున్న వీడియోను సెల్‌ఫోన్‌తో తీసి తోటి విద్యార్ధులకు షేర్ చేశారు. విషయం బయటకి చెప్తే వీడియోను లీక్ చేస్తామని బాధితురాలిని హెచ్చరించారు. ఆగస్టులు మొదటిసారి నిందితులు గ్యాంగ్‌రేప్ చేశారు. 10 రోజుల తరువాత మళ్లీ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.
B