E-Paper
Advertisement

 జనవరి 4న ‘ఎగ్జామ్‌థాన్ రన్’లో పాల్గొనండి.. రూ. 10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోండి

 జనవరి 4న ‘ఎగ్జామ్‌థాన్ రన్’లో పాల్గొనండి.. రూ. 10 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకోండి
Advertisement

నగరంలోని విద్యార్థులు,  క్రీడా ప్రేమికులను ఉత్సాహపరిచేందుకు ‘కాలేజ్ మెంటర్’ (College Mentor), ‘కావేరి యూనివర్సిటీ’ సంయుక్తంగా ‘ఎగ్జామ్‌థాన్ – రన్ ఫర్ డ్రీమ్స్’ (ExamTHON – Run For Dreams) పేరుతో ఒక భారీ మారాథాన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ వేడుక 2026, జనవరి 4వ తేదీన ఐటీ హబ్ అయిన గచ్చిబౌలిలోని టీ-హబ్ (T-Hub) వేదికగా జరగనుంది.

ఈ పరుగు పందెం ప్రధానంగా మూడు విభాగాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు తమ సామర్థ్యాన్ని బట్టి 3K (Fun/Timed), 5K (Timed), 10K (Timed) పరుగులను ఎంచుకోవచ్చు. విద్యార్థుల కలలకు మద్దతుగా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని నిర్వాహకులు తెలిపారు. ‘మేము మీతో ఉన్నాం’ (We Are With You) అనే నినాదంతో ఈ పరుగు సాగనుంది.

Advertisement

భారీ ప్రైజ్ మనీ.. 

ఈ ఈవెంట్‌లో గెలుపొందిన విజేతలకు మొత్తం రూ. 10 లక్షల రూపాయల భారీ నగదు బహుమతులు (Cash Prize) అందజేయనున్నారు. కేవలం నగదు బహుమతులే కాకుండా, పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహకాలు లభిస్తాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టిసిపెంట్లకు ఈ-సర్టిఫికేట్, రిఫ్రెష్‌మెంట్స్, టీ-షర్ట్, మెడల్, గూడీ బ్యాగ్ వంటివి అందజేయనున్నారు

Advertisement

రిజిస్ట్రేషన్ వివరాలు.. 

ఈ ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే వారు మరిన్ని వివరాల కోసం నమోదు కోసం www.examthon.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ ఈవెంట్ కు సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే హెల్ప్‌లైన్ నంబర్ 9281 41 6210 కు కాల్ చేయవచ్చు. కొత్త ఏడాది ఆరంభంలో ఆరోగ్యం, చదువు పట్ల అవగాహన కల్పించే ఈ రన్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహక సంస్థలు కాలేజ్ మెంటర్ మరియు కావేరి యూనివర్సిటీ కోరుతున్నాయి.

రిజిస్ట్రేషన్: www.examthon.com

ALSO READ: Minister Seethakka: ములుగు బ్లాక్ బెర్రీ ఐలాండ్ పునఃప్రారంభం.. ప్రారంభించిన మంత్రి సీతక్క

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×