E-Paper
Advertisement

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్

Hyderabad-Delhi Flight : దిల్లీకి బయల్దేరిన కాసేపటికే విమానంలో…. అత్యవసర ల్యాండింగ్
Advertisement

Hyderabad-Delhi Flight Emergency Landing After Take off in 20 Minutes : హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ మేరకు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన 20 నిమిషాల తర్వాత ఫ్లైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.

180 మంది ప్రయాణికులతో ఫ్లైట్…

Advertisement

శంషాబాద్ నుంచి దిల్లీకి గాల్లోకి ఎగిరిన విస్తారా ఫ్లైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తగానే పైలెట్ అప్రమత్తం అయ్యారు. దాదాపుగా 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి హైదరాబాద్ ఏయిర్ పోర్టులోనే అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విస్తారా ఫ్లైట్ లో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

Also Read : కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×