E-Paper
Advertisement

CP CV ANAND : ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు, ఆయన ఏ విమానాశ్రయంలో దిగినా మాకు తెలుస్తుంది, అక్కడే అరెస్ట్ చేస్తాం : సీవీ ఆనంద్

CP CV ANAND : ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు, ఆయన ఏ విమానాశ్రయంలో దిగినా మాకు తెలుస్తుంది, అక్కడే అరెస్ట్ చేస్తాం : సీవీ ఆనంద్
Advertisement

CP CV ANAND : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై (Phone Tapping Case) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు.

అందులో వాస్తవం లేదు…

Advertisement

ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు భారత్‌కి తిరిగి వచ్చాడని అంటున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. ఈ మేరకు ఫోన్ టైపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆయనపై లుక్ నోటీస్ ఉంది…

Advertisement

ఇప్పటికే ప్రభాకర్ రావు పై లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశామని, ఫలితంగా  దేశంలో ఎక్కడ విమానాశ్రయంలో ప్రభాకర్ రావు దిగినా తమకు సమాచారం వస్తుందన్నారు.

అన్ని ఎయిర్ పోర్టుల్లో అలెర్ట్…

భారత్‌కి ఎప్పుడు వస్తే అప్పుడే అరెస్ట్ చేస్తామన్నారు. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన వెంటనే సిట్ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తారన్నారు. మరోవైపు ఆయన అనారోగ్యం బారిన పడ్డారని, దీంతో వీసా గడువును ఇంకొన్నాళ్లు పెంచుకునేందుకే యత్నిస్తున్నట్లు సమాచారం.

Also Read : వైసీపీ కొత్త ప్రచారం.. ఏ క్షణమైనా బెయిల్ రద్దు, టెన్షన్‌లో జగన్ !

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×