E-Paper
Advertisement

Hyderabad Accident : మద్యం తాగి కారుతో ఆటోకు ఢీకొట్టిన యువకులు..ఒక పరిస్థితి విషమం..

Hyderabad Accident : మద్యం తాగి కారుతో ఆటోకు ఢీకొట్టిన యువకులు..ఒక పరిస్థితి విషమం..
Advertisement

Hyderabad Accident : హైదరాబాద్ ఓయూ పరిధిలోని హబ్సిగూడలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టారు కొందరు యువకులు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఆటోలో ఉన్న నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన నలుగుర్ని స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న నలుగురు యువకులను…. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×