E-Paper
Advertisement

Hyderabad : నాలాలో పడిపోయిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు..

Hyderabad : నాలాలో పడిపోయిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు..
Advertisement

Hyderabad : పోలీసులు హైదరాబాద్‌లోని గోషామహల్‌ పెద్ద నాల కుంగిపోయింది. కార్లు,ఆటోలు ద్విచక్ర వాహనాలు నాలాలో పడిపోయాయి. శుక్రవారం కావడంతో బస్తీ మార్కెట్ లో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. నాలాలోకి దుకాణాలు కూలిపోయాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి.

దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున్న మార్కెట్ కు వచ్చిన జనాలను తరలిస్తున్నారు. నాల కుంగిపోవడానికి కారణాలు ఏంటన్నది తేలాల్సి ఉంది. ఈఘటనతో
స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×