E-Paper
Advertisement

Hyderabad News: దారుణ ఘటన.. కారులో ముగ్గురు సజీవ దహనం..

Hyderabad News: దారుణ ఘటన.. కారులో ముగ్గురు సజీవ దహనం..
Advertisement

Hyderabad News: హైదరాబాద్ శివారులో రాచకొండ కమిషనరేట్ ఘట్కేసర్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్‌లో కాసేపటి క్రితమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో భారీగా మంటలు చెలరేగాయి.

ఘట్కేసర్ నుంచి గణపురం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న వాహనంలో మంటలు భారీగా చెలరేగడంతో. మంటలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. అయితే కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మంటలో నుంచి తప్పించుకోబోయే తగలబడతూ పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై పడి మృతిచెందాడు.

Advertisement

Also Read: Pushpa 2 Collections :బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప2.. ఎన్నో స్థానం అంటే..?

దగ్ధమవుతున్న కారులో మృతిచెందిన వారిని ఉప్పల్ వాసులుగా గుర్తించారు. కారులో సీఎన్జీ సిలిండర్ ఉండటంతో పోలీసులు ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. కారు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×