E-Paper
Advertisement

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!

Khammam: ఖమ్మం జిల్లాలో ఘోరం.. పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి!
Advertisement

Khammam: ఖమ్మం జిల్లా ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో దారుణ గటన చోటు చేసుకుంది. భర్త భార్యను కత్తితో అతి దారుణంగా కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. అయితే కుటుంబ కలహాల కారణంగా రెండేళ్లుగా తల్లిగారి వద్ద ఉంటున్న భార్య ఉంటుంది.

రుణ బకాయిల విషయంలో..

డ్వాక్రా రుణ బకాయిల విషయంలో భార్య బ్యాంకు వద్దకు మహిళా గ్రూప్ సభ్యులతో కలిసి వచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న అతడు బ్యాంకు వద్దకు వచ్చిన రాంబాబు భార్య పై గొడవ చేయడంతో అక్కడి వాళ్లు డయల్-100కు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇరువురినీ తీసుకోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు.

Advertisement

Also read: Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

పోలీస్ స్టేషన్‌లోనే దాడి..

పోలీస్ స్టేషన్‌లో భార్యపై అతి దారుణంగా కత్తితో భార్య పై దాడి చేశాడు. దాడిలో బాధితురాలి కుడి భుజం, మణికట్టుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు మహిళను ఏన్కూర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సకోసం తరలించారు. అనంతరం ఖమ్మంజిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Also read: తెలంగాణ గ్రామ పంచాయతీలకు.. సీక్రేట్ ఆర్డర్స్ జారీ చేసిన సర్కార్..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×