E-Paper
Advertisement

House Permission: కొత్తగా ఇళ్లు నిర్మించేవారు గ్రామపంచాయతీలో రిజిస్టేషన్ చేసుకోడం ఎలా..?

House Permission: కొత్తగా ఇళ్లు నిర్మించేవారు గ్రామపంచాయతీలో రిజిస్టేషన్ చేసుకోడం ఎలా..?
Advertisement

House Permission: సాదారణంగా అందరికి ఒక మంచి ఇల్లుకట్టు కోవాలని ఆలొచన ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి మనిషి ఉన్నతమైన జీవితం, ఒక మంచి ఇల్లు కట్టుకొని హ్యపీగా బ్రతికేయాలనుకుటారు. అయితే చాలా గ్రామాల్లో ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ పర్మీషన్ తీసుకోవాలి, ఎవరిని కలవాలి అనే అంశాల పై చాలా తక్కువ మంది ప్రజలకు అవగాహన ఉంటుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వారు ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ అంశాలపై వారికి సరియైన అవగాహన లేక ఇబ్బంది పడుతుంటారు. గ్రామంలో స్ధిరనివాసం ఎర్పరుచుకొని గ్రామంలో తమ ఇంటిని రిజిస్టేషన్ చేసుకోని ప్రభుత్వం కల్పించే అన్నీ వసతులకు అర్హులుగా చేసుకోవాలనుకుంటారు.

పర్మీషన్ కోసం కావలసిన పత్రాలు

1. పట్టా పాస్ బుక్
2. ఆదార్ కార్డు
3. పాన్‌ కార్డు
4. ఫోటోలు
5. ఇంటి పన్నురషీదు (Tax Bill)
6. కొనుగోలు ఓప్పంద పత్రం (Sale Deed)
7. ఇంటి నమూనా పత్రం (House Maping Letter)

Advertisement

Also Read: Ration Scam: ఆగని అక్రమ రేషన్ దందా.. తెలిసిన తెలియనట్టు నటిస్తున్నఅధికారులు

రిజిస్టేషన్ ఎక్కడ చేమయాలి..?

సాదారణంగా ప్రభుత్వ నియమాల ప్రకారం గ్రామ పంచాయతీలో ఉన్న ఇంటిని కూడా సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో నమోదు చేసుకుంటారు. గ్రామ పంచాయతీ వద్ద భవన అనుమతి, ట్యాక్స్ రికార్డులు మరియు గ్రామానికి సంభందించిన అంశాలు మోత్తం ఉంటాయి. అయితే ఇంటిని నిర్మించాలనుకున్న వ్యక్తి మొదటగా ఆ ఇల్లుకు సంభందించిన పూర్తి మ్యాపింగ్ ని కలిగి ఉండాలి. దీన్ని గ్రామంలో ఉన్న సర్వేయర్ హద్దులు, కొలతలు చేసి పూర్తి భూమిని నిర్ణయించి మ్యాపింగ్ చేసి ఇస్తాడు. ఒకవేల కొన్న స్థలం అయితే (Sale Deed) కొనుగోలు ఓప్పంద పత్రం రిజిస్టేషన్ డాక్యుమెంట్స్ తీసుకోని గ్రామపంచాయతీలో పంచాయతీ సెక్రటరీకి ఇచ్చినట్టైతే దాన్ని ఆదారం చేసుకోని వెరిఫై చేసి తరువాత అప్లికేషన్‌ను పంచాయతీ సెక్రటరీ ఇస్తాడు.

ప్రభుత్వ గుర్తింపు నెంబర్..

Advertisement

పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన పత్రంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వ్యక్తి పూర్తి వివాలు రాసి కావలసిన పత్రాలను మొత్తం జమ చేసి గ్రామంలోని మీసేవా(Mee Seva) సెంటర్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. దీంతో ప్రభుత్వం నుంచి పర్మీషన్ వచ్చిన తరువాత దాన్ని తీసుకోని మల్లీ పంచాయతీ సెక్రటరీ వద్దకు వెల్లి సంభందిత పత్రాలను సమర్పించాలి. అనంతరం కార్యదర్షి మీకు ఒక ప్రభుత్వం నమోదు చేయబడిన నెబరు, గ్రామపంచాయతీలో రిజిస్టర్ అయినట్టుగా ఒక పత్రాన్నీ జారీ చేస్తాడు. దీంతో ఇంటి నిర్మాణానికి కావలసిన అన్నీ పర్మీషన్స్(ఇంటి నెంబరు, రిజిస్టేషన్ సర్టిఫికేట్, టాక్స్) పంచాయతీ సెక్రటరీ అందిస్తాడు. దీంతో మీకు పూర్తిగా ఇల్లు కట్టుకోవడానికి కావలసిన పర్మీషన్స్ లబిస్తాయి. దీంతో ప్రభుత్వం అందించే అన్నీ సేవలకు మీరు అర్హులుగా గుర్తించ బడుతారు. త్రాగునీరు, పారిశుద్థం అన్నింటికి అర్హులవుతారు. దీంతో సదరు వ్యక్తికి ఇల్లు కట్టుకొవడానికి పూర్తి పర్మీషన్ లబిస్తుంది. మరియు రిజిస్టేషన్ పూర్తి అయినట్టుగా పరిగనిస్తారు.

Also Read: Haritha Hotels: తెలంగాణలో పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇక హరిత హోటల్స్‌లో మందు కిక్కు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×