E-Paper
Advertisement

Home Voting Started: నేడు, రేపు హోం ఓటింగ్.. ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ

Home Voting Started: నేడు, రేపు హోం ఓటింగ్.. ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ
Advertisement

Home Voting Started in Hyderabad: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో హోం ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 121 మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. వీరిలో 86 మంది సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు 35 మంది ఉన్నారు.

శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సిబ్బంది.. హోం ఓటింగ్ కు అప్లై చేసుకున్నవారి ఇళ్లకు వెళ్లి.. ఓటు వేయిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ హోం ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. హోం ఓటింగ్ కు నమోదు చేసుకున్నవారంతా.. నేడు, రేపు ఎన్నికల సిబ్బందికి అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×