E-Paper
Advertisement

High Tension in Chandur : చండూరులో డిష్యూం డిష్యూం.. పోలీసుల లాఠీఛార్జ్..

High Tension in Chandur : చండూరులో డిష్యూం డిష్యూం.. పోలీసుల లాఠీఛార్జ్..
Advertisement

High Tension in Chandur : పోలింగ్ ముగిసే వేళ.. చండూరులో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ.. ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. గుంపులు గుంపులుగా చేరి కొట్టుకున్నారు. దీంతో, చండూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఇరు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు. లాఠీలతో వారిని అక్కడి నుంచి తరిమేశారు. ప్రస్తుతానికి గొడవ సద్దుమనిగినా.. ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. బీజేపీ, టీఆర్ఎస్ వర్గాలు మళ్లీ పోలీంగ్ కేంద్రం దగ్గరకు చేరుకుంటున్నాయి. పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి గొడవ జరగకుండా అడ్డుకునేందుకు అప్రమత్తంగా ఉన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×