E-Paper
Advertisement

Telangana High Court: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్

Telangana High Court: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.. హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్
Advertisement

Telangana High Court: హైడ్రాపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో.. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. ఫెన్సింగ్ ఎందుకు వేశారని ప్రశ్నించింది. గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని.. FTL నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారని.. హద్దుల విషయంలో ఎందుకు సర్వే చేయలేదని ప్రశ్నలవర్షం కురిపించింది.

సున్నం చెరువు సియేట్‌ కాలనీలో ఉన్నవారిపై హైడ్రా చర్యలు.. ఆర్టికట్‌ 300A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. సియేట్ కాలనీ వాసుల స్థలాల్లో ఫెన్సింగ్ వేయడం కానీ, కూల్చివేతలు కానీ చేపట్టొద్దని హైడ్రాను ఆదేశించింది హైకోర్టు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×