E-Paper
Advertisement

TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..

TS High Court : దర్యాప్తుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ..ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక తీర్పు..
Advertisement

TS High Court : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుల దర్యాప్తుపై కొనసాగుతున్న స్టేను ఎత్తివేత వేసింది. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించవచ్చని పేర్కొంది.

ఈ కేసులో బీజేపీ వేసిన పిటిషన్ కు అర్హత ఉందని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో ఉండగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయాలన్న బీజేపీ పిటిషన్ పై ఈ నెల 18న వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో అపిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం రెండు వారాల గడువు కోరింది. వాదనలు విన్న హైకోర్టు నవంబర్ 18కి విచారణను వాయిదా వేసింది.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×