E-Paper
Advertisement

Rain: అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం..

Rain: అలర్ట్.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం..
Advertisement

Rain: ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు మండిపోతున్నాడు. ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 39 డిగ్రీలపైన రికార్డ్ అవుతున్నాయి. ఓ వైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది.

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంవైపు తూర్ను, ఆగ్నేయదిశల నుంచి తీవ్రమైన గాలులు వీస్తాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు వడగళ్లవాన పడే అవకాశం ఉందని వివరించింది. 15న మధ్యాహ్నం నుంచి ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

16న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉందని.. అలాగే 17 కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్లు పడే అవకాశం ఉందని వెల్లడించింది. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా రైతులు పంట నష్టపోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

BRS: బీఆర్ఎస్‌లో ఇంఛార్జ్‌ల కిరికిరి.. పోటీ చేయనిస్తారా? పక్కన పెట్టేస్తారా?

Advertisement

Rajamouly: జక్కన్నకే ‘ఆస్కార్’.. ది మాస్టర్ మైండ్.. అంతకుమించి..

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×