// // Rains: మళ్లీ భారీ వానలు.. రెయిన్ అలర్ట్.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Rains: మళ్లీ భారీ వానలు.. రెయిన్ అలర్ట్..

Rains: మళ్లీ భారీ వానలు.. రెయిన్ అలర్ట్..
Advertisement
hyderabad rains

Rains: కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. బాబోయ్ సమ్మర్ వచ్చేసిందంటూ జనం బేజార్ అవుతున్నారు. ఉదయం సైతం ఫుల్ ఎండ కొట్టింది. సాయంత్రం అయ్యేసరికి సీన్ మారిపోయింది.

ఉన్నట్టుండి సడెన్‌గా వెదర్ ఛేంజ్ అయింది. సూర్యుడికి మబ్బులు చాటేశాయి. ఎండ పోయి చల్ల గాలి మొదలైంది. అది కాస్తా వానగా మారింది. చూస్తుండగానే భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరం తడిచిముద్దైంది.

Advertisement

సిటీ అంతా వాన పడలేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, నాంపల్లి సమీప ప్రాంతాల్లో గట్టిగా వాన పడింది. జస్ట్ వాన మాత్రమే కాదు.. బోనస్‌గా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు.

ఆఫీస్ అయిపోయే సమయం కావడం.. ఉద్యోగులు బయటకు రావడం.. అదే టైమ్‌లో భారీ వర్షం కురవడంతో హైదరాబాద్ మరోసారి ఆగమాగం అయింది. భారీగా ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. పలు జంక్షన్ల దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. వాన రాత్రి కూడా కంటిన్యూ.

Advertisement

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం పదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని.. వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×