E-Paper
Advertisement

Hayathnagar Rave Party : హయత్‌నగర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. 33 మంది అరెస్ట్..

Hayathnagar Rave Party : హయత్‌నగర్‌లో రేవ్ పార్టీ భగ్నం.. 33 మంది అరెస్ట్..
Advertisement

Hayathnagar Rave Party : హయత్ నగర్ పరిధిలో రేవ్ పార్టీ కలకలం రేపింది.పసుమాములలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం 29 మంది యువకులు, నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా CBIT, MGIT కాలేజ్ విద్యార్థులుగా అనుమానిస్తున్నారు. పోలీసుల సోదాల్లో గంజాయి కూడా లభ్యమైనట్లు తెలిసింది. మొత్తం పదకుండు కార్లు, ఒక బైక్, 28 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. జితిన్ సుభాష్ అనే యువకుడి బర్త్ డే సందర్భంగా పార్టీ ఇచ్చినట్లు సమాచారం

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×