E-Paper
Advertisement

Harish Rao : ఆ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదు.. హరీశ్‌రావు విమర్శ..

Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే.. హక్కులను కాపాడుకోగలమన్నారు. విభజన చట్టంలోని హామీలను పదేళ్లుగా బీజేపీ అమలు చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశాకే.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు అడగాలి అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×