E-Paper
Advertisement

Harish Rao : ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు : హరీష్ రావు

Harish Rao : ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు : హరీష్ రావు
Advertisement

Harish Rao : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. గట్ల మల్యాల గ్రామంలో వాటర్ ట్యాంకును, గొర్రెల షెడ్లను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంత్రి ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు కానీ నూకలు బుక్కుమని అంటున్నారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తుందని..తాము ససేమిరా అనడంతో నిధులను ఆపుతుందని ధ్వజమెత్తారు. గత 5 ఏండ్లలో 30 వేల కోట్లు ఆపారని కేంద్రంపై ఫైర్ అయ్యారు హరీశ్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×