E-Paper
Advertisement

GST Raids : మైత్రీ మూవీ మేకర్స్ పై జీఎస్టీ రైడ్స్.. పన్నుల లెక్కలపై ఆరా..

GST Raids : మైత్రీ మూవీ మేకర్స్ పై జీఎస్టీ రైడ్స్.. పన్నుల లెక్కలపై ఆరా..
Advertisement

GST Raids : గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. తాజాగా సినిమా ఇండస్ట్రీకి ఐటీ దాడులు సెగ తగిలింది.

తెలుగులో అగ్రకథనాయకులతో భారీ చిత్రాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసుల్లో ఐటీ దాడులు చేపట్టింది. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాతలు యలమంచలి రవి శంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. చిత్ర నిర్మాణాలకు సంబంధించిన పన్ను చెల్లింపులు, తదితర అంశాలపై వివిధ పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. మరోవైపు సినిమాలు నిర్మిస్తోంది. 4 నాలుగు భారీ ప్రాజెక్టులకు 700 కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. పుష్ప -2 కోసం భారీగా ఖర్చు చేస్తోంది.

Advertisement

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రాలు
శ్రీమంతుడు
జనతా గ్యారేజ్‌
రంగస్థలం
సర్కారు వారి పాట
పుష్ప ది రైజ్‌
మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రాలు
వాల్తేరు వీరయ్య
వీరసింహారెడ్డి
పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×