E-Paper
Advertisement

BRS Party: శామీర్పేట్‌లో కేసీఆర్‌కు ఘన స్వాగతం.. సిట్ నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన!

BRS Party: శామీర్పేట్‌లో కేసీఆర్‌కు ఘన స్వాగతం.. సిట్ నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆందోళన!
Advertisement

BRS Party: సిట్ ముందుకు హాజరు కావడానికి వెళ్లిన ( Kcr)  కేసీఆర్ కు శామీర్పేట వద్ద ఆ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తన ఫామ్ హౌస్ నుండి జూబ్లీహిల్స్ లోని నంది నగర్ లోని తన నివాసంకు వెళుతుండగా శామీర్పేట్ వద్ద కెసిఆర్ కాన్వాయ్ ని ఆపి పూలతో స్వాగతం. అంతకుముందు కెసిఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Also Read: BRS Party: అన్నా, చెల్లి తేల్చుకోవడానికి రెడీ.. కేసీఆర్ లెక్కలేంటీ?

నేతలపై తప్పుడు కేసులు

Advertisement

మొదట ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణను సాధించి పదేళ్లు సీఎంగా ఉన్న చంద్రశేఖర రావుకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక బిఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పాలనను గాలికి వదిలేసారని, సీఎం రేవంత్ రెడ్డి చర్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటుతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు.

Also Read : Errabelli Dayakar Rao: కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం‌పై ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×