E-Paper
Advertisement

Rekha Nayak: అత్త మీద కోపం అల్లుడిపై!.. ఎమ్మెల్యే రేఖానాయక్‌కు సర్కారు షాక్!

Rekha Nayak: అత్త మీద కోపం అల్లుడిపై!.. ఎమ్మెల్యే రేఖానాయక్‌కు సర్కారు షాక్!
Advertisement
rekha nayak

Rekha Nayak: అత్త మీద కోసం దుత్త మీద చూపించడమంటే ఇదే. సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఈసారి టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్. ఆమె తనదారి తాను చూసుకుంటున్నారు. అభ్యర్థులను ప్రకటించిన కొన్నిగంటల్లోనే రేఖానాయక్ భర్త కాంగ్రెస్‌లో చేరిపోయారు. రేఖానాయక్ సైతం కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టర్మ్ ముగిసే వరకు కారులోనే ఉంటానని.. ఆ తర్వాత తాను ఏపార్టీ నుంచి వచ్చానో అదే పార్టీలో చేరుతానని ఓపెన్‌గానే ప్రకటించేశారు. తాను 12 ఏళ్లు బీఆర్ఎస్ కోసం పనిచేస్తే.. కేటీఆర్‌కు ఫ్రెండ్ అనే కారణంతో జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై మండిపడుతున్నారు.

ఇదే సర్కారుకు కోపం తెప్పించింది. అధికార పార్టీనే వీడిపోతారా? అని ఆమెపై పరోక్షంగా అధికారాన్ని ప్రయోగించింది. ఎమ్మెల్యే రేఖానాయక్ అల్లుడు శరత్‌చంద్ర పవార్ మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్నారు. వెంటనే ఆయనపై బదిలీ వేటు వేసింది ప్రభుత్వం. ఎలాంటి ప్రాధాన్యం లేని.. పోలీస్ అకాడమీకి బదిలీ చేసింది. ఎమ్మెల్యే రేఖనాయక్ మీద కోపంతోనే ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను బదిలీ చేసి రివేంజ్ తీర్చుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×