E-Paper
Advertisement

Governor Speech: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ఏయే అంశాలపై ?

Governor Speech: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ఏయే అంశాలపై ?
Advertisement
Telangana news live

TS Governor Speech in Assembly(Telangana news live):

తెలంగాణ అసెంబ్లీ కొలువు దీరింది. సభ్యులు, మంత్రుల ప్రమాణ స్వీకరాలు పూర్తి అయ్యాయి. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ఏ ఏ అంశాలు ప్రస్తావిస్తారని ఉత్కంఠ కొనసాగుతుంది. అసెంబ్లీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగంపై చర్చించారు. తర్వాత ప్రసంగానికి ఆమోదం తెలిపారు. సుమారు గంట పాటు జరిగిన కేబినెట్ భేటీలో గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

కాంగ్రెస్ పాలనను ప్రతిభింబించేలా గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపించారు. ప్రజావాణి ఏర్పాటు, ప్రగతిభవన్ కంచె తొలగించడం వంటి నిర్ణయాలతో అందరిని ఆకర్షించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే 2 హామీలు అమలు చేస్తున్నారు. దీంతో పాటు.. ప్రతీ శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహించి.. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ అంశాలు అన్ని గవర్నర్ ప్రసంగంలో ఉండనున్నాయి. వీటితో పాటు.. ఐదేళ్లలో ప్రభుత్వ లక్ష్యాలు ఏంటీ అనేది గవర్నర్ చెప్పనున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×