E-Paper
Advertisement

Republic Day : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..

Republic Day : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
Advertisement

Republic Day : దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

గత పదేళ్లలో తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పరిపాలన సాగిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన చేస్తేనే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అసమర్ధ పాలనతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు. టీఎస్‌పీఎస్సీని  పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని ప్రకటించారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని గవర్నర్ తమిళసై ప్రసంగంలో తెలిపారు.

Advertisement

.

.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×