E-Paper
Advertisement

TS Governor on rtc bill : ఆర్టీసీ బిల్లు.. ఆ అంశాలపై క్లారిటీ కోరిన గవర్నర్..

TS Governor on rtc bill : ఆర్టీసీ బిల్లు.. ఆ అంశాలపై క్లారిటీ కోరిన గవర్నర్..
Advertisement
Governor Tamilisai on TSRTC bill

Governor Tamilisai on TSRTC bill(Breaking news updates in telangana) :

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన బిల్లులో 5 అంశాలపై గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ బిల్లులో ఆర్టీసీకి కేంద్రం ఇచ్చిన లోన్లు, గ్రాంట్లు, అలాగే కేంద్ర వాటా వివరాలు లేవని తెలిపారు.

ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని గవర్నర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా? అని అడిగారు. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవన్నారు. పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు? అని వివరణ కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత స్పష్టమైన హామీ ఇవ్వాలని తమిళిసై కోరారు.

Advertisement

మరోవైపు గవర్నర్‌ తమిళిసై లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. ఆర్టీసీ బిల్లులోని అభ్యంతరాలపై రాజ్‌భవన్‌కు వివరణ పంపింది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×